రాఘవేంద్ర నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ
లడ్డు వేలం లో అప్పల సోమశేఖర్ రెడ్డి, అప్పల సునీత దంపతులు రూ. 71116/- దక్కించుకున్నారు. మీర్పేట్, సెప్టెంబర్ 07,(తొలివార్త): మీర్పేట్ రాఘవేంద్ర నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ...