Breaking News

గేమ్ ఛేంజర్ న్యూ పోస్టర్ – కియారా లుక్ రిలీజ్!

మెగాస్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి మరో అప్‌డేట్ బయటకొచ్చింది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తున్న ఈ సినిమాలో ఆమె లుక్‌కి సంబంధించిన కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు....