నారాయణ పాఠశాల ఓ సి ఎల్ బి ఎన్ చింతలకుంట శాఖలో కృష్ణాష్టమి వేడుకలు
ఎల్.బి.నగర్,ఆగస్టు 14(తొలివార్త): నారాయణ పాఠశాల ఓ సి ఎల్ బి ఎన్ చింతలకుంట శాఖ నందు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను విద్యార్థినీ,విద్యార్థులు ఎంతో శ్రద్ధాసక్తులతో,భక్తిప్రపత్తులతో జరుపుకున్నారు.విద్యార్థుల ఉత్సాహం,ఉపాధ్యాయినులు సృజనాత్మకతతో రూపొందించిన కృష్ణుని అలంకరణ...