విద్యార్థి నాయకులను అరస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలింపు
*BJP కార్యాలయాన్ని ముట్టడి కి ముందుస్తు అరెస్టు. ఉస్మానియా యూనివర్సిటీ*
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీలపై ఎటువంటి చిత్తశుద్ధి లేదు.
అసెంబ్లీలో బిల్లు,ఆర్డినెన్స్ అంటూ కాలక్షేపం.
కేంద్ర ప్రభుత్వుపై ఒత్తిడి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం.
రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ 9వ షెడ్యూల్‌లో చేర్చకుండా బీసీలకు ద్రోహం చేస్తున్న బీజేపీ.
తమిళనాడు తరహా రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలి.
50% రిజర్వేషన్ల సీలింగ్‌ను ఎత్తివెయ్యడమే శాశ్వత పరిష్కారం.*BCSF రాష్ట్ర అధ్యక్షులు కొమ్మనబోయిన సైదులు యాదవ్,(TSP) తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బారి అశోక్ కుమార్, బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరబోయిన లింగయ్య, భూషణ్,కోల శేఖర్, శ్రీధర్,వెంపడి అభిలాష్, శంకర్* తదితరులు పాల్గొన్నారు..

