దసరా కానుక అందజేసిన వాకర్స్ క్లబ్
హైదరాబాద్, శేరిలింగంపల్లి అక్టోబర్ 01, (తొలివార్త)హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి డివిజన్, ఖజాగూడలోని మలకంచెరువు పార్క్ లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మరియు సెక్యూరిటీ సిబ్బంది కి దసరా కానుకను అందజేసిన వాకర్స్ క్లబ్...