తప్పు చేసిన వారిపై ఆటం బాంబులు పేలుతాయి! – మంత్రి పొంగులేటి
మహబూబాబాద్, వరంగల్, నవంబర్ 8, 2024: రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు...