Breaking News

జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా గడ్డం నాగరాజు

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 02
(తొలి వార్త) జిల్లా ప్రతినిధి
ఆత్మకూరు మండలానికి చెందిన గడ్డం నాగరాజును జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు యేల్లంల శ్రీధర్ రెడ్డి  నియామక పత్రాన్ని అందజేశారు. తన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు ఎండి యాసీన్ రాష్ట్ర అధ్యక్షులు బద్దిపడిగా శ్రీనివాస్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ మానవ హక్కుల కోసం నిరంతర కృషి చేస్తానని తెలిపారు

దసరా కానుక అందజేసిన వాకర్స్ క్లబ్