Breaking News

దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, చింతపల్లి మాజీ సర్పంచ్ ముచ్చర్ల యాదగిరి కి ఘన సన్మానం

తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు న్యాయవాది బావండ్లపల్లి చెన్నయ్య

దేవరకొండ 12 సెప్టెంబర్ (తొలివార్త)
దేవరకొండ నియోజకవర్గం లో ప్రజా సమస్యల మీద గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న గౌరవనీయులు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్  మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చింతపల్లి మండల కేంద్రంలో కొనసాగుతున్న మార్నింగ్ కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్యే బాల నాయక్ గారిని మరియు చింతపల్లి మాజీ సర్పంచ్ ముచ్చర్ల యాదగిరి గారిని సన్మానించిన తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకులు న్యాయవాది బావండ్లపల్లి చెన్నయ్య  అనంతరం ఎమ్మెల్యే బాలు నాయక్  మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ కార్యక్రమం గొప్ప కార్యక్రమంగా పేర్కొంటూ ప్రజల వద్దకు పాలన అనే దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరియు ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి పథకాలను ప్రశంసిస్తూ గౌరవనీయులు ఎమ్మెల్యే నేనావత్ బాల నాయక్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ని ఈ సందర్భంగా ప్రజాపాలనకు శ్రీకారం చుడుతున్నారని కొనియాడారు

దసరా కానుక అందజేసిన వాకర్స్ క్లబ్