Breaking News

ఎం. ఆర్ బేకర్స్ ఘనంగా ప్రారంభోత్సవం

ఎల్. బి నగర్ 14 జూన్ తొలివార్త

ముఖ్య అతిథులుగా : హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

నారాయణ పాఠశాల ఓ సి ఎల్ బి ఎన్ చింతలకుంట శాఖలో కృష్ణాష్టమి వేడుకలు

హయత్ నగర్ డివిజన్ పాత రోడ్ లో ఎంఆర్ బేకర్ స్ ఘనంగా ప్రారంభోత్సవం జరిగినదని నిర్వాహకులు మహమ్మద్ హాసన్, ఇస్మాయిల్ తెలియజేశారు. ముఖ్య అతిథులుగా నవజీవన్ రెడ్డి హాజరై అతని చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేయ నైనది. అని తెలియజేశారు, కార్పొరేటర్ మాట్లాడుతూ హయత్ నగర్ పరిసర ప్రాంతంలో బేకరీ నిర్వహిస్తున్నందుకు
అభినందనలు తెలియజేశారు సరసమైన ధరలకు ఈ పరిసర ప్రాంతాల వినియోగదారులకు, సరసమైన ధరలకు అందించాలని కోరారు నిర్వాహకులు మాట్లాడుతూ మా బేకరీ ప్రత్యేకతలు బర్తడే కేక్ డబల్ కామెట్ కుర్మానికా మీటా శుభకార్యములకు ఆర్డర్లపై స్వీట్స్ సప్లై చేయబడును అందుబాటు ధరలో అందించడమే మా ప్రత్యేకత అని తెలియజేశారు ప్రారంభోత్సవంలో బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు