Breaking News

ప్రొఫెసర్ జగమోహన్ సింగ్ తో సిద్దార్థ విద్యసంస్థల చైర్మన్ నాగయ్య

కొత్తపేట లోని స్పెక్ట్రం కళాశాలలో షహీద్ భగత్ సింగ్ మేనల్లుడు ప్రొఫెసర్ జగమోహన్ సింగ్ తో జరిగిన విద్యార్థుల సమావేశం లో సిద్దార్థ విద్యాసంస్థల చైర్మన్ నాగయ్య జగ్మోహన్ సింగ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా భగత్ సింగ్ ఈ దేశం కోసం చేసిన త్యాగంను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గాయకులు విమలక్క, భగత్, లక్ష్మి, న్యూ డెమోక్రసీ గోవర్ధన్, సత్య, ఉమా మహేష్, మోహన్ బైరాగి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

నారాయణ పాఠశాల ఓ సి ఎల్ బి ఎన్ చింతలకుంట శాఖలో కృష్ణాష్టమి వేడుకలు