Breaking News

ముఖ్యమంత్రి ని కలిసిన తెలంగాణ రాష్ట్ర విద్య కమిషన్ మెంబెర్ డా. చారకొండ వెంకటేష్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్బంగా కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన డా. చారకొండ వెంకటేష్.. తెలంగాణ విద్య కమిషన్ మెంబెర్

ప్రొఫెసర్ జగమోహన్ సింగ్ తో సిద్దార్థ విద్యసంస్థల చైర్మన్ నాగయ్య