ఖమ్మంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 600 మందికి షుగర్, బీపీ, కంటి పరీక్షలు చేశారు.
అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శస్త్రచికిత్స అవసరమైన 40 మందిని గుర్తించి పెద్దాసుపత్రికి రిఫర్ చేశారు.
బుధవారం, 30 సెప్టెంబర్, 2026
షుగర్, బీపీ, కంటి పరీక్షలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
Published:
This story is not yet available in English. Showing the Telugu original.
ఖమ్మంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 600 మందికి షుగర్, బీపీ, కంటి పరీక్షలు చేశారు.
అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శస్త్రచికిత్స అవసరమైన 40 మందిని గుర్తించి పెద్దాసుపత్రికి రిఫర్ చేశారు.
Get news alerts first — download the app
Breaking news from your district, straight to your phone.

District Correspondent · 6 years of experience
Reports on farmers and rural development across Warangal.