వార్తలు పంపే వారి నుంచి ఫోన్ నంబర్, పేరు, పంపిన సమయం, IP చిరునామా సేకరిస్తాం — చట్టపరమైన అవసరాల కోసం మాత్రమే.

ఈ సమాచారం భారతదేశంలోనే నిల్వ చేస్తాం. ఎవరికీ అమ్మం.

మీ సమాచారాన్ని తొలగించాలంటే grievance@tolivaartha.com కి రాయండి (డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం, 2023).