ఫోన్ నంబర్ OTP ద్వారా ధృవీకరణ తప్పనిసరి. మీ నంబర్ ప్రజలకు ఎప్పుడూ చూపించం.
మీరే తీసిన ఫోటోలు మాత్రమే పంపండి. ఇంటర్నెట్ నుంచి తీసుకున్న, పాత ఫోటోలు అంగీకరించం.
వ్యక్తిగత దూషణలు, కులం/మతం పేరుతో విద్వేషం, హింసాత్మక లేదా అసభ్య చిత్రాలు ప్రచురించం.
ఎడిటర్ ఆమోదించిన తర్వాతే వార్త ప్రచురితమవుతుంది. ఎడిటర్ భాష సరిచేయవచ్చు, సంక్షిప్తం చేయవచ్చు.
తప్పుడు సమాచారం పంపితే ఖాతాను శాశ్వతంగా నిలిపివేస్తాం. చట్టపరమైన బాధ్యత పంపిన వ్యక్తిదే.