వారాంతం సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది.
క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు అందిస్తున్నారు. భక్తులు సహకరించాలని అధికారులు కోరారు.
బుధవారం, 30 సెప్టెంబర్, 2026
వారాంతం కావడంతో కొండపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది.
ప్రచురణ:
వారాంతం సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది.
క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు అందిస్తున్నారు. భక్తులు సహకరించాలని అధికారులు కోరారు.
వార్తలు అందరికంటే ముందే — యాప్ డౌన్లోడ్ చేయండి
మీ జిల్లా బ్రేకింగ్ న్యూస్ నేరుగా మీ ఫోన్‌కి.

District Correspondent · 7 సంవత్సరాల అనుభవం
విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ వార్తలు అందిస్తారు.