తొలి వార్త హైదరాబాద్ కేంద్రంగా ప్రచురితమయ్యే తెలుగు దినపత్రిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి నమ్మకమైన వార్తలను ముద్రిత పత్రిక, ఈ-పేపర్, వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా అందిస్తాం.

జిల్లా, మండల స్థాయి వార్తలే మా బలం. ప్రతి వార్త వెనుక పేరు, ఫోటోతో ఒక నిజమైన రిపోర్టర్ ఉంటారు. పాఠకులు పంపే వార్తలను మా ఎడిటర్లు పరిశీలించిన తర్వాతే ప్రచురిస్తాం.

చిరునామా: Hyderabad, Telangana. ఇమెయిల్: desk@tolivaartha.com.