గుంటూరు మిర్చి యార్డుకు సోమవారం భారీగా సరుకు వచ్చింది. ఒక్క రోజే లక్షకు పైగా బస్తాలు యార్డుకు చేరాయి.
సరుకు ఎక్కువగా రావడంతో ధరలు తగ్గుతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీస ధర దక్కేలా చూడాలని రైతు సంఘాలు కోరాయి.
బుధవారం, 30 సెప్టెంబర్, 2026
ఒక్క రోజే లక్షకు పైగా బస్తాలు యార్డుకు రావడంతో ధరలపై రైతుల్లో ఆందోళన నెలకొంది.
Published:
This story is not yet available in English. Showing the Telugu original.
గుంటూరు మిర్చి యార్డుకు సోమవారం భారీగా సరుకు వచ్చింది. ఒక్క రోజే లక్షకు పైగా బస్తాలు యార్డుకు చేరాయి.
సరుకు ఎక్కువగా రావడంతో ధరలు తగ్గుతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీస ధర దక్కేలా చూడాలని రైతు సంఘాలు కోరాయి.
Get news alerts first — download the app
Breaking news from your district, straight to your phone.