రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మొదటి విడతలో సీటు పొందని విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.

ఈ నెల 28 వరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంది. సీట్ల కేటాయింపు జాబితా వచ్చే నెల మొదటి వారంలో విడుదల అవుతుంది.