గుర్రంపోడు , అక్టోబరు 02 (పిట్టలగూడెం ): స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రులు ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు. పిట్టలగూడెం గ్రామానికి చెందిన కట్ట చంద్రయ్య గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్నేహితులు ఆదివారం వారి ఇంటికి వెళ్లి బాధితకుటుంబాన్ని పరామర్శించారు. రూ.21000/- ఆర్థికసాయాన్ని బాధిత కుటుంబ సభ్యులు,కట్ట రామకృష్ణ కట్ట లక్ష్మమ్మ,గార్లకు అందజేసి అండగా ఉంటామని ఫ్రెండ్స్ యూత్ సభ్యులు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్థిక సాయం అందజేసినవారు కట్ట యాదయ్య మేస్త్రి , కట్ట యాదయ్య BSP, కట్ట సత్యనారాయణ,కట్ట హరికృష్ణ, కట్ట రమేష్, కట్ట చంద్రమౌలి, కట్ట చిరంజీవి,పులకరం సైదులు,కట్ట స్వామి, పులకరం రాములు,కట్ట రాజు, కట్ట వెంకటేష్, కట్ట లింగస్వామి, కట్ట సైదులు, కట్ట శంకర్,కట్ట సుధీర్, కట్ట శ్రీశైలం, సాయం రమేష్, వనం లతీఫ్,కట్ట మనోహర్,కట్ట మోహన్ కలసి పాల్గొన్నారు
స్నేహితుడి కుటుంబానికి రూ,21000/- ఆర్థిక సహాయం అందజేసిన ఫ్రెండ్స్ యూత్
స్నేహితుడు కట్ట రామకృష్ణ కుటుంబానికి ఆర్థిక సాయం
Reader news · Verified
Published: 1,063 views

This story is not yet available in English. Showing the Telugu original.
Get news alerts first — download the app
Breaking news from your district, straight to your phone.



